BREAKING
మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్
www.ntodaynews.com

బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతి పెంపకం

తెలంగాణ
03 Nov, 2025 - 09:11 AM
69 వీక్షణలు
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ కు రాష్ట్రంలోమొట్టమొదటిసారిగా బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతి పెంపకం NTODAY NEWS: గొల్లప్రోలు మండల్ ప్రతినిథి భోర శివారెడ్డి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కు సంబంధించి ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ , రాజమండ్రి నందు DF0 శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి , ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ పై చర్చించి , ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వినియోగంలోకి తీసుకు వస్తున్న బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతిని కెనాల్స్ పై పెంచాలని , నాటిన నాలుగో ఏడాది నుంచి ప్రతి ఏడాది 40 సంవత్సరాల వరకు ఆదాయం ఇస్తుంది అని , నీటి సంఘాలకు ప్రతి ఏడాది ఆదాయం లభిస్తుందని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ , వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి డిసి విజయ గోపాల రాజు , కాజులూరు డిసి లాకాని కృష్ణ చైతన్య , సిరిపురం డిసి పేపకాయల నారాయణరావు , ఎర్రపోతవరం డిసి సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి , ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube