BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 17 April 2026, 09:07 pm
Posted by : కుడిపుడి సత్తి బాబు

ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 09:07 PM
171 వీక్షణలు

ఏలూరు-జంగారెడ్డి గూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

చింతలపూడి శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ ఆదేశాలతో, ఆగిపోయిన ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. కామవరపుకోట వద్ద ఉన్న ఉప్పలపాడు నుండి దేవులపల్లి వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవుతో, 7 మీటర్ల వెడల్పు మరియు 100 మిల్లీమీటర్ల మందంతో ఈ రోడ్డు నిర్మాణం జరగుతోంది. నాలుగు కోట్ల రూపాయలతో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా రెండు కిలోమీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు వేగంగా జరుగుతున్నందున, ప్రజల నుండి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

ప్రస్తుతం, ఈ రోడ్డు నిర్మాణం ప్రజల ప్రయాణానికి సులభతరం చేయడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి మేలుచేస్తున్నట్లు చెబుతున్నారు.