BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 16 July 2026, 10:31 pm Posted by : NTODAY NEWS

ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్

ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహారాష్ట్రలోని పండరీపురం విఠోబా ఆలయానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మూడు జతల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జులై 24, 25 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

నాగర్‌సోల్–పండరీపురం–జల్నా, ఆదిలాబాద్–మీరజ్, అకోలా–పండరీపురం మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రయాణికులు రైళ్ల సమయాలు, మధ్యలో ఉండే స్టాప్‌లు, రిజర్వేషన్ వివరాలను ముందుగానే పరిశీలించి తమ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పండరీపురం చేరుకునే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Date of Publish : 17 July 2026, 12:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 12:38 AM
118 వీక్షణలు