BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:52 PM
129 వీక్షణలు

ముంబయి, జూలై 15: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ముంబయిలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతి ఇచ్చారు.

డిశ్చార్జ్ అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వైద్యుల సూచనల ప్రకారం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, చేతికి ఎలాంటి ఒత్తిడి కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ ప్రారంభించి, అనంతరం ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ దశలవారీగా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.

వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అభిమానులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.