BREAKING
జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగల కేటాయించాలి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీల కలకలం ​మెడికవర్ వైద్యుల అద్భుతం: ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నేడు లోక్ సభలో మూడు కీలక బిల్లులకు ఓటింగ్! విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం
www.ntodaynews.com

బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతి పెంపకం

తెలంగాణ
03 Nov, 2025 - 09:11 AM
66 వీక్షణలు
గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ కు రాష్ట్రంలోమొట్టమొదటిసారిగా బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతి పెంపకం NTODAY NEWS: గొల్లప్రోలు మండల్ ప్రతినిథి భోర శివారెడ్డి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కు సంబంధించి ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ , రాజమండ్రి నందు DF0 శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి , ప్రాజెక్టులో భాగమైన కెనాల్ బండ్ ప్లాంటింగ్ పై చర్చించి , ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వినియోగంలోకి తీసుకు వస్తున్న బాంబుసా తుల్డా అనే అరుదైన వెదురు జాతిని కెనాల్స్ పై పెంచాలని , నాటిన నాలుగో ఏడాది నుంచి ప్రతి ఏడాది 40 సంవత్సరాల వరకు ఆదాయం ఇస్తుంది అని , నీటి సంఘాలకు ప్రతి ఏడాది ఆదాయం లభిస్తుందని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ , వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి డిసి విజయ గోపాల రాజు , కాజులూరు డిసి లాకాని కృష్ణ చైతన్య , సిరిపురం డిసి పేపకాయల నారాయణరావు , ఎర్రపోతవరం డిసి సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి , ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube