BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన

తెలంగాణ
09 Feb, 2026 - 01:37 AM
87 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ధర్మపురిలో మంత్రి అడ్లూరి విస్తృత పర్యటన NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వెల్గటూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పాల్గొన్న ముఖ్య నేతలు: తాటిపర్తి శైలేందర్ రెడ్డి – ఉమ్మడి మండల అధ్యక్షుడు గండ్ర శ్రీకాంత్ రావు గుండేటి సందీప్ రెడ్డి – మాజీ సర్పంచ్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ధర్మపురి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థికి ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వెల్గటూర్ మండల కాంగ్రెస్ శ్రేణుల భారీ హాజరుతో ప్రచారం మరింత జోరుగా సాగింది. #Dharmapuri #MunicipalElections #CongressCampaign #AdluriLaxmanKumar #ElectionCampaign #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube