BREAKING
thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు
Date of Publish : 21 April 2026, 05:14 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Apr, 2026 - 05:14 AM
196 వీక్షణలు

పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పోతనపల్లిలో ఘనంగా నిర్వహణ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాణావతు ఏసుబాబు ఆధ్వర్యం అందించారు.

కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ధారావత్ భాస్కరరావు, ధరావతు మల్లికార్జున రావు, ధరావతు మంగయ్య, ధరావతు మురర్జీ, బాణావతు వెంకట సీతారామయ్య, బాణావతు వినోద్ కుమార్, బాణావతు వెంకట్ రాముడు, బాణావతు చందు, బాణావతు రవీంద్ర, ధరావతు మస్తాన్, ఆలోతు మహేష్, హాసవత్తు చందు, ధరావతు మోహన్ నాయక్, భూక్యా వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం గ్రామ ప్రజలకు మరువలేని అనుభూతిని కలిగించింది