www.ntodaynews.com
కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం
తెలంగాణ
కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం
ప్రత్యేక ఆకర్షణగా కల్యాణానికి వచ్చిన వానరం
కూడేరు ఏప్రిల్6 ( NTODAY NEWS)
మండల పరిధిలోని కొర్రకోడు గ్రామం లో శ్రీరామ నవమి పండుగ సందర్బంగా సీత రామ కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షం లో జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
స్వామివారి కల్యాణానికి హాజరైన వానరం స్వామివారి కల్యాణానికి ముందు ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది కళ్యాణం జరుగుతున్న సమయంలో ఒక వానరం వచ్చి కళ్యాణం పూజా కార్యక్రమం అయ్యేవరకు తీక్షణగా గమనిస్తూ అందరిని ఆశ్చర్యపరచవేస్తుంది శ్రీ హనుమంతుడే సాక్షాత్తు రాములవారి కల్యాణానికి వచ్చారని ప్రజలందరూ మ్రొక్కులు తీర్చుకున్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube