BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 14 August 2026, 10:35 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Aug, 2026 - 10:35 AM
81 వీక్షణలు

₹1 ఫ్రీడమ్‌ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చిన BSNL...

 అన్నమయ్య జిల్లా.

పుంగనూరు

80వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్‌ 2.0’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.1కే సిమ్‌ అందించడంతో పాటు ఫస్ట్‌ రీఛార్జ్‌ ఉచితంగా లభిస్తుంది. 24 రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 100 SMSలు, 1GB డేటా అందిస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 వరకు మాత్రమే ఉంటుంది. పాత వినియోగదారులకు ఇది వర్తించదు. అలాగే రూ.2,399 వార్షిక ప్లాన్‌పై అదనంగా 47 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.