BREAKING
thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం
Test 4
Date of Publish : 12 November 2026, 01:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 01:57 PM
0 వీక్షణలు

విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాలు, వివిధ సంస్థల నుంచి వస్తున్న స్పందనపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల వివరాలను మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారు. పెట్టుబడుల రాక కోసం చొరవ తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్‌ను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందించారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడం ద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ భేటీలో ప్రాధాన్యత సంతరించుకుంది.