BREAKING
thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి
Date of Publish : 27 August 2026, 06:10 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:10 AM
94 వీక్షణలు

5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం

యూఐడీఏఐ (UIDAI) 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్‌కు ఉచిత సేవను అందిస్తోంది. ఈ ఉచిత సదుపాయం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. పిల్లలు ఐదేళ్లు దాటిన తర్వాత వేలిముద్రలు, కంటి ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించుకోవాలి.

సెప్టెంబర్ 30 తర్వాత ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకుంటే నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. పిల్లల భవిష్యత్ అవసరాల కోసం తల్లిదండ్రులు ఈ ఉచిత అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.