BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 03:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సత్తుపల్లిలో అపురూప దృశ్యం.. కలెక్టర్‌ను ఆలింగనం చేసుకున్న మంత్రి తుమ్మల!

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 03:46 PM
33 వీక్షణలు

16 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడటంతో భావోద్వేగానికి గురైన మంత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి పెద్ద చెరువు వద్ద హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. చెరువు కట్ట తెగిన ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 16 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా సహాయక చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించి 16 మంది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన సహాయక చర్యలు విజయవంతం కావడంతో భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల కలెక్టర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, సమయస్ఫూర్తి, మానవత్వానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలిచింది.