BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 06:29 pm
Posted by : NUNE SRIKANTH

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
05 Nov, 2026 - 06:29 PM
11 వీక్షణలు

ఆర్మూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.. శాలువాతో సత్కరించిన అనిల్చే కుమార్

ఆర్మూర్, నవంబర్ 05 (ఎన్ టుడే న్యూస్): “ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.. అరాచక విధానాలను అరికడదాం” అనే నినాదంతో నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్ర ముగిసిన అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సాయంత్రం ఆర్మూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన ఆయనను అనిల్చే కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

శాలువాతో సత్కారం

ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువాతో సత్కరించి గౌరవించారు. అనంతరం జిల్లాలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని అనిల్చే కుమార్ కోరారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.