BREAKING
thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి thumb ● తన ఓటు హక్కును వినియోగించుకున్న డా. బత్తల హరిప్రసాద్ thumb ● ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ thumb ● స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబం thumb ● పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర thumb ● నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం thumb ● అహ్మద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు రహీం షరీఫ్ thumb ● భారత్ బజార్‌ను ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● ఆడపిల్ల వివాహానికి రూ.5,016 కానుక మాటనిలబెట్టుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ thumb ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మర్యాదపూర్వక స్వాగతం thumb ● పోలింగ్ సరళిని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి
Test 4
Date of Publish : 05 November 2026, 06:36 pm
Posted by : K MAHESH

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
K Mahesh Munugodu Constituency
05 Nov, 2026 - 06:36 PM
38 వీక్షణలు

వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

నల్గొండ జిల్లా (ఎన్ టుడే న్యూస్): నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం అన్నారం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

వెనుక నుంచి ఢీకొట్టిన మరో వాహనం

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నుంచి చినకాపర్తికి కారులో వెళ్తుండగా, అన్నారం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం.

ఎమ్మెల్యే క్షేమం

ఈ ఘటనలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని సమాచారం. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.