BREAKING
thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● జాతీయ రహదారి పనుల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి thumb ● మరిపెడ పట్టణ ప్రజలకు దీపావళి కానుక.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి thumb ● బీజేపీలో చేరిన దామెర గ్రామ నాయకులు thumb ● వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి thumb ● ఐదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకున్న నిందితుడి అరెస్ట్ thumb ● గో-కార్ట్ రేసింగ్‌లో నర్సంపేట డఫోడిల్స్ విద్యార్థి ప్రతిభ
Test 4
Date of Publish : 05 November 2026, 06:37 pm
Posted by : K MAHESH

పుట్టపాకకు చేరుకున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
05 Nov, 2026 - 06:37 PM
108 వీక్షణలు

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా 43 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక చేనేత కార్మికులు ఘన స్వాగతం పలికారు.

చేనేత కార్మికులతో సమస్యలపై చర్చ

పుట్టపాకలోని చేనేత కార్మికులతో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల జీవన పరిస్థితులు, వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు.

బీసీల హక్కుల సాధనే ప్రధాన లక్ష్యం

బీసీల హక్కుల సాధన, రాజకీయంగా బీసీల ఎదుగుదల, రాజ్యాధికార సాధనే ప్రధాన లక్ష్యంగా గత 43 రోజులుగా ఈ పాదయాత్ర కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల మీదుగా సాగుతున్న పాదయాత్ర పుట్టపాక గ్రామానికి చేరుకోవడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.