BREAKING
thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
Test 4
Date of Publish : 16 November 2026, 05:34 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి వాణి నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:34 PM
6 వీక్షణలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణికి సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉన్న వాణి నివాసంతో పాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్ సహా మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆమెకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, కొన్ని నెలల క్రితమే వాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

సోదాలు పూర్తయిన అనంతరం అధికారులు వెల్లడించే వివరాల ఆధారంగా ఆస్తుల విలువ, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.