BREAKING
thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:07 pm
Posted by : KOLA MAHESH

ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 04:07 PM
33 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. అగ్నివీర్‌తో పాటు పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో రక్షణ శాఖ అధికారులు ఈ ర్యాలీ చేపట్టనున్నారు.

రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావద్దని తెలిపారు.

మరిన్ని వివరాల కోసం 040-27740059 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.