BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:03 pm
Posted by : KOLA MAHESH

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 05:03 PM
56 వీక్షణలు
  • గుర్రం సుదర్శన్ నేత దశదిన కార్యక్రమంలో పాల్గొన్న
  • సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

యాదాద్రి జిల్లా (ఎన్‌ టుడే న్యూస్‌): సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గుర్రం సుదర్శన్‌ నేత దశదిన కార్యక్రమం సోమవారం మండల కేంద్రంలోని జైహింద్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంస్థాన్‌ నారాయణపురం సర్పంచ్‌ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరయ్యారు. గుర్రం సుదర్శన్‌ నేత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం మాజీ సర్పంచ్‌ కోన్‌రెడ్డి నర్సింహ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్‌, నారాయణపురం చేనేత సహకార సంఘం చైర్మన్‌ చిలుకూరి శ్రీనివాస్‌, వార్డు సభ్యులు సురేపల్లి వెంకటేష్‌ నేత, కట్ల వనజ భాస్కరాచారి, గుర్రం నరసింహ, దోర్నాల శ్రీను, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రతిపల్లి యాదయ్య, అందే యాదయ్య యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, సంగిశెట్టి ధనంజయ, విడం సాయి కుమార్‌, సింగం కృష్ణ, బానోతు కిరణ్‌ నాయక్‌, గంజి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.