BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 05:20 pm
Posted by : KOLA MAHESH

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 05:20 PM
5 వీక్షణలు
  • ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం..
  • ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా కాపాడుకుందాం 
  • ఎంపీడీవో సింగారపు కుమార్ 

ఎల్ నినో" కరువు" ప్రభావం పై మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ప్రదర్శన

 హనుమకొండ: ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకొని ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా కాపాడుకుందాం అని ఎంపీడీవో సింగారపు కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ఎల్  నినోకరువుకారణంగా నీరును వృధా కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోమవారం ఫ్లెక్సీ వద్ద 28 శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికతహసిల్దార్ చందా నరేష్ తో కలిసి ఆయన మాట్లాడుతూ  2027 జూన్ నాటికి వర్షాలు పడే పరిస్థితి కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలియజేస్తుందనిఅందువల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం దూరదృష్టితో నీటిని రక్షించుకునే చర్యలనుచేపట్టడంజరిగిందన్నారు. కావున మండలంలోని ప్రజలు ఇంకుడు గుంతలు నిర్మాణం, పర్యావరణ రక్షణ కోసం చెట్లను నాటడం వంటివి విరివిగా చేపట్టాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఏపీఎం పరుచూరి నరేంద్ర కుమార్, ఎం పి ఓ యసం వెంకటనారాయణ, ఎంఈఓ రాందాస్, ఏఎస్ఐ రాజారాం నాయక్, అంగన్వాడి సూపర్వైజర్ జలగం సునీత, సర్పంచ్ లు బండి శ్రీను, కత్తుల కళ్యాణియాకాంతం యాదవ్, తదితరులు ఉన్నారు.