BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:16 pm
Posted by : KOLA MAHESH

జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 04:16 PM
16 వీక్షణలు

జీపీఎస్‌, వాహన నంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకున్నాం: ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌

చౌటుప్పల్‌, నవంబర్‌ 2 (ఎన్‌ టుడే న్యూస్‌): సుధాకర్‌జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్. నిందితులు పవన్‌, హరీష్‌ పాండేలను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ వెల్లడించారు. హత్య అనంతరం మృతుడికి చెందిన కారులోనే నిందితులు పరారైనట్లు తెలిపారు.

ఈ ఘటనలో 300 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, రూ.9,03,300 నగదును నిందితులు అపహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అపహరణకు గురైన సొత్తు మొత్తం విలువ రూ.1,73,63,300 ఉంటుందని వెల్లడించారు.

జీపీఎస్‌ సమాచారం, వాహన నంబర్‌ ఆధారంగా నిందితుల ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. ఈ క్రమంలో నిర్మల్‌ జిల్లా గంజాల్‌ టోల్‌ ప్లాజా వద్ద పవన్‌, హరీష్‌ పాండేలను పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.