BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:29 pm
Posted by : P GAJENDRA BABU

కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
02 Nov, 2026 - 04:29 PM
14 వీక్షణలు
  • కొత్త కండ్రిగలో జనసేన, టీడీపీ నాయకుల ప్రచారం..
  • అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన అంజూరు చక్రధర్‌

తొట్టంబేడు (ఎన్‌ టుడే న్యూస్‌): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచారంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్‌ పాల్గొని, ఎంపీటీసీ అభ్యర్థి మణి యానాది, జెడ్పీటీసీ అభ్యర్థి రావిళ్ల మునిరాజ నాయుడులను గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఎంపీటీసీ అభ్యర్థి మణి యానాదికి గాజు గ్లాసు గుర్తుపై, జెడ్పీటీసీ అభ్యర్థి రావిళ్ల మునిరాజ నాయుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.