BREAKING
thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:25 pm
Posted by : KOLA MAHESH

Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 04:25 PM
13 వీక్షణలు

ఈ నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్

తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎస్ఏ-1 పరీక్షల ఫలితాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చించనున్నారు.

అదే రోజు విద్యార్థులకు హాలిడే హోంవర్క్ ప్రాజెక్టులు అందించాలని విద్యాశాఖ డైరెక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల మార్కులను నవంబర్ 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం.