BREAKING
thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● Yadadri Bhuvanagiri: విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● నవంబర్ 15న నల్లగొండలో ఏఐకేఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి thumb ● జనరల్ బాడీ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ thumb ● ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి thumb ● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● Mahabubabad : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామకృష్ణకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ సాయం thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● Yadadri Bhuvanagiri: విద్యార్థుల సౌకర్యార్థం సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి thumb ● యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● నవంబర్ 15న నల్లగొండలో ఏఐకేఎస్ బహిరంగ సభను జయప్రదం చేయాలి thumb ● జనరల్ బాడీ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ thumb ● ఫ్లోరైడ్ సమస్యకు డిండి ఎత్తిపోతల పథకమే శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి thumb ● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● Mahabubabad : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామకృష్ణకు రూ.3 లక్షల ఎల్‌ఓసీ సాయం thumb ● ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. నీరు వృధా కాకుండా కాపాడుకుందాం
మంచి మాట
Date of Publish : 02 November 2026, 06:15 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో నవంబర్ 21న ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 06:15 PM
12 వీక్షణలు

సుమారు 4,000 అపాయింట్‌మెంట్లు అందుబాటులోకి.. నవంబర్ 3 నుంచి బుకింగ్‌లు ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): పాస్‌పోర్ట్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌, అపాయింట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం (RPO) ప్రత్యేక పాస్‌పోర్ట్‌ మేళా నిర్వహించేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 21న ఈ మేళాను నిర్వహించనున్నట్లు సమాచారం.

4,000 అపాయింట్‌మెంట్లు అందుబాటులోకి

ఈ ప్రత్యేక మేళాలో సాధారణ పాస్‌పోర్ట్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (PCC) సేవలకు సంబంధించి సుమారు 4,000 అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా పాస్‌పోర్ట్‌ సేవల కోసం ఎక్కువకాలంగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ఉపశమనం కలగనుంది.

నవంబర్‌ 3 నుంచి అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌

నవంబర్‌ 3 నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు (PSKs), పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో (POPSKs) ఈ అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక పాస్‌పోర్ట్‌ సేవా వెబ్‌సైట్‌లో అపాయింట్‌మెంట్‌ వివరాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న తేదీ, సమయానికి అనుగుణంగా బుకింగ్‌ చేసుకోవాలి.