BREAKING
thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు
Test 4
Date of Publish : 05 November 2026, 08:28 pm
Posted by : కూనురు మధు

ప్రవీణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Nov, 2026 - 08:28 PM
15 వీక్షణలు


ఎన్ టుడే న్యూస్  : చిట్యాల


నల్గొండ చిట్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు దివంగత చిత్రగంటి ప్రవీణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు అండగా నిలిచారు. పార్టీ తరఫున సమీకరించిన రూ.31 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రవీణ్ మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆర్థిక సహాయం సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, రెండో వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, జిట్టా బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్, రుద్రవరం యాదయ్య, బొలుగూరి సైదులు, ఆవుల ఆనంద్, జిట్టా శేఖర్, సాయి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పోకల రాములు, కూనూరు శంకర్, జమాండ్ల చందు, తోటకూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.