BREAKING
thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

TGDA కేఎంసీ యూనిట్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి నామినేషన్ల ఆహ్వానం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 04:01 PM
12 వీక్షణలు
  • ఇద్దరు జనరల్ కౌన్సిల్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులకు అవకాశం

వరంగల్‌ (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGDA) కేఎంసీ యూనిట్‌లో ఖాళీగా ఉన్న నాలుగు సభ్యుల పదవుల భర్తీకి నామినేషన్లు స్వీకరించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డా. అంబి శ్రీనివాస్ తెలిపారు.

యూనిట్‌లో ఖాళీగా ఉన్న ఇద్దరు జనరల్ కౌన్సిల్ సభ్యులు, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులను భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న సభ్యుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

సోమవారం ఎంజీఎం క్యాంటీన్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నామినేషన్లు సమర్పించాలని డా. అంబి శ్రీనివాస్ కోరారు.