BREAKING
thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి
Date of Publish : 23 August 2026, 05:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి: మినీ బస్టాండ్ సెంటర్‌లో వాటర్ ఫౌంటెన్–2 ప్రారంభోత్సవం....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:15 PM
92 వీక్షణలు

చింతలపూడి: మినీ బస్టాండ్ సెంటర్‌లో వాటర్ ఫౌంటెన్–2 ప్రారంభోత్సవం.. నేడు ఘనంగా నిర్వహణ

చింతలపూడి మినీ బస్టాండ్ సెంటర్‌లో నేడు సాయంత్రం 6 గంటలకు వాటర్ ఫౌంటెన్–2 ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. శాసనసభ్యుల ఆధ్వర్యంలో అతిరథ మహారథుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చింతలపూడి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఈ వాటర్ ఫౌంటెన్ ప్రజలను ఆకట్టుకోనుంది. ప్రారంభోత్సవం అనంతరం హైదరాబాద్‌కు చెందిన బ్యాండ్ మరాకాస్ బృందం ఆధ్వర్యంలో సంగీతం, గానం, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

చింతలపూడి సుందరీకరణలో మరో అద్భుత అడుగు.. వాటర్ ఫౌంటెన్–2 ప్రారంభానికి సర్వం సిద్ధం.