BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 04:14 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

రుద్రాక్షపల్లిలో వైభవంగా చెన్నకేశవ స్వామి సేవ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
21 Sep, 2026 - 04:14 PM
29 వీక్షణలు

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో కలియుగ దైవంగా భక్తులు కొలిచే చెన్నకేశవ స్వామి సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో ఆచారమంతులు భక్తి భావంతో అడుగులు వేస్తూ నృత్యాలు చేశారు. మహిళా ఆచారమంతులు నాగుమియా పునకాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సేవా నిర్వాహకులు రజని–నాగేంద్ర, యుగంధర్–మాలతి దంపతులు మాట్లాడుతూ.. తమకు ఎదురైన ఇబ్బందులు, బాధలు తొలగిపోతే చెన్నారాయుడి సేవ నిర్వహిస్తామని మొక్కుకున్నామని తెలిపారు. తాము కోరుకున్న విధంగా సమస్యలు తొలగిపోవడంతో మొక్కు తీర్చుకునేందుకు సేవా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

చెన్నకేశవ స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని తమ విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.