BREAKING
thumb ● ఆళ్లగడ్డలో యువకుడిపై కత్తితో దాడి thumb ● బేతుపల్లి చెరువులో ప్రమాదం.. 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు thumb ● చిత్తాపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఆళ్లగడ్డలో యువకుడిపై కత్తితో దాడి thumb ● బేతుపల్లి చెరువులో ప్రమాదం.. 10 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతు thumb ● చిత్తాపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు
Test 4
Date of Publish : 04 November 2026, 10:05 pm
Posted by : KOLA MAHESH

చిత్తాపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 10:05 PM
13 వీక్షణలు

పూరి గుడిసెలో నివసిస్తున్న ఎల్లమ్మ కుటుంబానికి రెండో విడతలో ఇల్లు మంజూరు.. నిర్మాణ పనులు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మరో పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరనుంది. గ్రామానికి చెందిన ఏటెల్లి ఎల్లమ్మ, భర్త బిక్షమయ్యకు ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో ఇల్లు మంజూరైంది.

సంప్రదాయబద్ధంగా నిర్మాణ పనుల ప్రారంభం

ఈ నేపథ్యంలో బుధవారం నూతన ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలో నివసిస్తున్న ఎల్లమ్మ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు ఎంతో ఊరటనివ్వనుంది. సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకోవాలన్న చిరకాల ఆకాంక్ష నెరవేరుతుండటంతో లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లమాల మానస, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.