BREAKING
thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం thumb ● ఎంజీయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ కాలేక్ thumb ● నూతన మున్సిపల్ కమిషనర్‌కు ఘన స్వాగతం thumb ● కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన రంగన్న ఆత్మీయ సమ్మేళనం thumb ● రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి thumb ● ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలపై బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు thumb ● పేదల ముఖాల్లో ఆనందం నింపిన రవికుమార్ దంపతులు thumb ● ఎల్‌ఐసీ వ్యాపారంలో కరకాల సుదర్శన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి thumb ● గంగారంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు thumb ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
Test 4
Date of Publish : 04 November 2026, 08:51 pm
Posted by : PAGADALA DEVAIAH

కల్ట్ సినిమా విజయంపై నటుడు వివేక్ టోనీ కి బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అభినందనలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
04 Nov, 2026 - 08:51 PM
9 వీక్షణలు

నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తాజా మాజీ కార్పొరేటర్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

ఎల్బీనగర్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి&టీ కాలనీకి చెందిన నటుడు వివేక్ (టోనీ) ఇటీవల విడుదలైన ‘కల్ట్’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వివేక్ నివాసానికి వెళ్లిన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయంతో పాటు అందులో వివేక్ పోషించిన పాత్రను అభినందించారు.

సినిమా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి

వివేక్ సినిమా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటించి విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

తమ ప్రాంతానికి చెందిన యువకులు వివిధ రంగాల్లో ప్రతిభను చాటుతూ ఉన్నత స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వివేక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.