BREAKING
thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
Test 4
Date of Publish : 16 November 2026, 05:23 pm
Posted by : SEETHA KIRAN KUMAR

OPS పునరుద్ధరణ కోసం రేపు CPS ఉద్యోగుల సామూహిక సెలవు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:23 PM
7 వీక్షణలు

45 వేల అత్యవసర సేవల ఉద్యోగులకు మినహాయింపు.. జిల్లా కేంద్రాల్లో ధర్మ దీక్షలు

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణలో CPS ఉద్యోగులు సామూహిక సెలవు పాటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర CPS ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించారు.

అత్యవసర సేవలకు సంబంధించిన 45 వేల మంది ఉద్యోగులకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మిగిలిన 2.15 లక్షల మంది ఉద్యోగులు సామూహిక సెలవులో పాల్గొంటారని పేర్కొన్నారు.

OPS పునరుద్ధరణ డిమాండ్‌తో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మ దీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.