BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 05:00 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నేరేడుపల్లెలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
13 Oct, 2026 - 05:00 PM
16 వీక్షణలు

పీసీపల్లి: పీసీపల్లి మండలం నేరేడుపల్లె గ్రామపంచాయతీలో వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గోపవరపు బొర్రారెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంటలెక్చువల్ సెక్రటరీ పెద్దిరెడ్డి ఓకే రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి కొండారెడ్డి, యర్రంరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తింపు కార్డులు పొందిన ప్రతి కార్యకర్తకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని మండల నాయకులు తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దద్దాల నారాయణ యాదవ్ నాయకత్వంలో మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.