BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 10 May 2026, 12:23 pm
Posted by : BATHULA VENKATESH

మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
10 May, 2026 - 12:23 PM
142 వీక్షణలు

ఈ Mother's Day సందర్భంగా శ్రీమతి Nara Bhuvaneswari గారికి  హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఒక తల్లిగా శ్రీ Nara Lokesh గారిని బాధ్యతాయుతమైన, విలువలను గౌరవించే, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దిన ఆమె… ఒక సమర్థవంతమైన వ్యాపారవేత్తగా Heritage Foods సంస్థను దూరదృష్టితో ముందుకు నడిపిస్తూ, NTR Trust ద్వారా అనేక కుటుంబాల్లో ఆశాకిరణాలు వెలిగిస్తున్నారు.

వ్యక్తిగతంగా కూడా ఆమెను నేను ఎప్పుడూ ఓ స్ఫూర్తిదాయకమైన మాతృమూర్తిగా భావిస్తాను. ఆమె చూపించే ఆప్యాయత, వినయం, మార్గదర్శనం… ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా దగ్గర చేస్తాయి. ప్రేమ, క్రమశిక్షణ, సేవాభావం, సంస్కారం కలిసిన ఆమె జీవితం నేటి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

ఒక తల్లిగా కుటుంబ విలువలను, ఒక మహిళగా సేవాస్ఫూర్తిని సమాజానికి పంచుతున్న శ్రీమతి నారా భువనేశ్వరి గారికి నా వినమ్ర అభివందనాలు. “మాతృదేవోభవ” అనే భారతీయ సంస్కృతిని తన జీవన విధానంతో ప్రతిబింబిస్తున్న ఆమె వంటి తల్లులు సమాజానికి గొప్ప ప్రేరణ.

ఈ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు.