BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 15 July 2026, 12:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గల్లా ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 12:02 AM
97 వీక్షణలు

గల్లా – ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభం

మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హ్యే-ఇన్ కిమ్తో ఇటలీలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన అందమైన చిత్రాలను మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నిశ్చితార్థంతో గల్లా–ఘట్టమనేని కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. త్వరలో వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.