BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 02:40 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చింతగుంపల్లి సర్పంచ్, వైస్ సర్పంచ్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 02:40 PM
20 వీక్షణలు

కనిగిరి: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను పీసీపల్లి మండలం చింతగుంపల్లి పంచాయతీ సర్పంచ్ భూమిరెడ్డి కొండారెడ్డి, వైస్ సర్పంచ్ చుండి రవణమ్మ శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో పాటు పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సర్పంచ్ భూమిరెడ్డి కొండారెడ్డి, వైస్ సర్పంచ్ చుండి రవణమ్మలను అభినందించారు. అనంతరం వారికి దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు.

అనంతరం చింతగుంపల్లి పంచాయతీ సర్పంచ్, వైస్ సర్పంచ్ కలిసి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను దుశ్శాలువా, పూలదండతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమను అభినందించి సన్మానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీసీపల్లి మండల, చింతగుంపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం