BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 02:28 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

దొడ్డిచింతల సర్పంచ్, వైస్ సర్పంచ్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 02:28 PM
21 వీక్షణలు

హనుమంతునిపాడు: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను హనుమంతునిపాడు మండలం దొడ్డిచింతల పంచాయతీ సర్పంచ్ కొమ్మల మరియమ్మ, వైస్ సర్పంచ్ కోటపాటి తిరుపతమ్మ శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితో పాటు పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొమ్మల మరియమ్మ, వైస్ సర్పంచ్ కోటపాటి తిరుపతమ్మలను డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అభినందించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసుల రెడ్డితో కలిసి వారిని దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NTODAY NEWS | ప్రతి క్షణం ప్రజల పక్షం