BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 03:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 03:55 PM
15 వీక్షణలు

నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గురజాడ వెంకట అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి, సమాజ సంస్కరణకు గురజాడ వెంకట అప్పారావు అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

తెలుగు సాహిత్యంలో గురజాడ రచనలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని, సామాజిక చైతన్యం, మానవతా విలువలను పెంపొందించడంలో ఆయన రచనలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయ సిబ్బంది పాల్గొని గురజాడ వెంకట అప్పారావుకు నివాళులర్పించారు.