BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 06:04 pm
Posted by : ANTHATI NARENDAR

చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
24 Nov, 2026 - 06:04 PM
6 వీక్షణలు

గురుద్వార్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఉన్న గురుద్వార్‌లో శ్రీ గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె సిక్కు సోదర సోదరీమణులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ దేవ్ జీ బోధించిన ప్రేమ, శాంతి, సమానత్వం, సేవాభావం, మానవతా విలువలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బోధనలను తమ జీవితాల్లో ఆచరిస్తూ పరస్పర ప్రేమ, సోదరభావంతో మెలగాలని సూచించారు.

మత సామరస్యం, మానవతా విలువలను చాటిచెప్పే గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకల్లో స్థానిక ప్రజలు, సిక్కు సోదరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జయరాపు శివ, దాసరి నర్సింహా, నూనె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.