BREAKING
thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం thumb ● విద్య, వైద్యం, సామాజిక సేవే ఆది జాంబవ సేవ సంస్థ లక్ష్యం thumb ● ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలి
Test 4
Date of Publish : 24 November 2026, 03:50 pm
Posted by : K MAHESH

శ్రేయాన్వికి జన్మదిన శుభాకాంక్షలు.. శాలువాతో ఘన సన్మానం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
24 Nov, 2026 - 03:50 PM
6 వీక్షణలు

రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో మంగళవారం శ్రేయాన్వి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ జిల్లా సమితి నాయకులు చిలువేరు అరుణ, అంజయ్య దంపతుల కుమారుడు, న్యాయవాది చిలువేరు మల్లికార్జున్–రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రేయాన్వి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రేయాన్విని శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నాయకుడు రహీం షరీఫ్, బల్లెం రామస్వామి తదితరులు పాల్గొని శ్రేయాన్వికి శుభాకాంక్షలు తెలిపారు.