BREAKING
thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 16 November 2026, 05:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఇటలీ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన తీరుపై అమిత్ షా అసహనం?

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 05:48 PM
7 వీక్షణలు

ఫిలిబెక్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో ఇటలీ రాజకీయ నేత ఫిలిబెక్ చేసిన ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు తగిన విధంగా స్పందించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఫిలిబెక్ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అమిత్ షా సూచించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు, కాన్ఫరెన్స్ వీసాపై భారత్‌కు వచ్చిన ఫిలిబెక్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం వీసా నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.