BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 09 August 2026, 07:27 pm
Posted by : M. రాజశేఖర్

DSC నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం!

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
09 Aug, 2026 - 07:27 PM
35 వీక్షణలు

DSC నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం!

కుప్పం నియోజకవర్గంలో DSC బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీలో...

నాలుగు మండలాల కన్వీనర్లు, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, MPTCలు, MPPలు, ZPTCలు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు మరియు DSC బాధితులు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. 

తేదీ: 10-08-2026, సోమవారం

సమయం: ఉదయం 10:00 గంటలకు

ప్రారంభం: కుప్పం MLC కార్యాలయం

ర్యాలీ: వైఎస్సార్ విగ్రహం వరకు

నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు!

DSC బాధితుల గొంతుకగా మనమందరం ఒక్కటై కదిలి రావాలి!

ఇట్లు

జి.వి.ఆర్.

ప్రచార కార్యదర్శి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – కుప్పం నియోజకవర్గం

#DSC #DSCProtest #YSRCP #Kuppam #JusticeForDSCVictims #GVR #YSR #JaiYSR