BREAKING
thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు thumb ● ఆర్మూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య
Test 4
Date of Publish : 08 November 2026, 11:03 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ మండలంలో 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
08 Nov, 2026 - 11:03 PM
2 వీక్షణలు

గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొత్తం తొమ్మిది గ్రామాల్లో 77 ఇళ్లకు మంజూరు లభించినట్లు వెల్లడించారు.

గ్రామాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను ఆయన ప్రకటించారు. అంకాపూర్ గ్రామానికి ఒక ఇల్లు, చేఫూర్‌కు మూడు, ఫతేపూర్‌కు మూడు, గోవింద్‌పేట్‌కు 11 ఇళ్లు మంజూరయ్యాయి. అదేవిధంగా ఖానాపూర్ గ్రామానికి అత్యధికంగా 34 ఇళ్లు, కోమన్‌పల్లికి మూడు, పిప్రికి మూడు, రాంపూర్‌కు రెండు, సూర్‌బిర్యాల్ గ్రామానికి 17 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు వివరాలను గ్రామాల వారీగా వెల్లడించారు. మొత్తం 77 ఇళ్లు మంజూరైనట్లు వినయ్ రెడ్డి పేర్కొన్నారు.

గ్రామాల వారీగా మంజూరైన ఇళ్ల వివరాలు:

  1. అంకాపూర్ – 1

  2. చేఫూర్ – 3

  3. ఫతేపూర్ – 3

  4. గోవింద్‌పేట్ – 11

  5. ఖానాపూర్ – 34

  6. కోమన్‌పల్లి – 3

  7. పిప్రి – 3

  8. రాంపూర్ – 2

  9. సూర్‌బిర్యాల్ – 17

ఈ వివరాలను ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి వెల్లడించారు.