BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:16 pm
Posted by : K MAHESH

MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 12:16 PM
18 వీక్షణలు

ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన.. 30న తుది జాబితా విడుదల

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్):

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన పట్టభద్రులకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలియజేసేందుకు డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఇవ్వనుంది.

ఈ నెల 25వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. జాబితాలో పేర్లు లేని అర్హులైన పట్టభద్రులు ఈ గడువులోగా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జాబితాలో తప్పులు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నవారు కూడా సంబంధిత ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం కల్పించనున్నారు.

డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఓటు హక్కు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

కాగా, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మొత్తం 12,69,781 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.