BREAKING
thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
Test 4
Date of Publish : 16 November 2026, 07:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఈ నెల 30న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్‌కు జేఏసీ పిలుపు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
16 Nov, 2026 - 07:16 PM
10 వీక్షణలు

15 రోజుల్లో పెంచిన మీటర్‌ ఛార్జీలు అమలు చేయాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలి

(ఎన్ టుడే న్యూస్): పెంచిన ఆటో మీటర్‌ ఛార్జీలను 15 రోజుల్లోగా అమలు చేయకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్లు ఆటో డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రకటించింది.

జేఏసీ కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ మాట్లాడుతూ గ్రీన్‌ క్యాబ్‌లను తక్షణమే నిషేధించాలని, ఆటోల బ్లాక్‌ మార్కెట్‌ దందాను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ద్విచక్ర వాహనాల ద్వారా నిర్వహించే ట్యాక్సీ సేవలను కూడా నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.36 వేలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. గూండాల దాడిలో మృతి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ముకరం కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌ నిర్వహిస్తామని జేఏసీ స్పష్టం చేసింది.