BREAKING
thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జనగామ : యువకుడు మృతి కారణం ఇదే..

తెలంగాణ
/ జనగామ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 04:03 PM
17 వీక్షణలు
  • మద్యం మానేయాలని తల్లిదండ్రుల మందలింపు.
  • మనస్తాపంతో అఘాయిత్యం?

జనగామ జిల్లా (ఎన్‌ టుడే న్యూస్‌): జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుర్వందుల కృష్ణ (28) వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని మృతి చెందిన ఘటన విషాదం నింపింది.

వివరాల ప్రకారం.. కృష్ణ మద్యానికి అలవాటు పడటంతో మద్యం మానేయాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినట్లు సమాచారం. మద్యం మానేయకపోతే పెళ్లికి అమ్మాయి దొరకదని వారు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.