BREAKING
thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● పిల్లల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి thumb ● కేసముద్రం సీనియర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎసల్ల సత్యనారాయణ thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం
Test 4
Date of Publish : 16 November 2026, 07:20 pm
Posted by : బాల్ధా భాస్కర్

లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మన్నే రమ్య జన్మదిన వేడుకలు.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
16 Nov, 2026 - 07:20 PM
12 వీక్షణలు

ఆలయాల్లో మన్నే రమ్య జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

బీబీనగర్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ మన్నే రమ్య జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్నే రమ్య జన్మదినం సందర్భంగా భక్తులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాయరావుపేట సర్పంచ్ బోర రమేష్, ఉపసర్పంచ్ ఎరుకల శివ గౌడ్, జియాపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు, బాలు గౌడ్, గురుస్వామి నర్సింగరావుతో పాటు రాయరావుపేట గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు పాల్గొన్నారు.