BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 03:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 03:55 PM
25 వీక్షణలు

తిరువూరు: కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యుడు పోలిశెట్టి హరిబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ తిరువూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులపై అక్రమంగా కేసులు నమోదు చేయకుండా వారి వృత్తిపరమైన హక్కులు, భద్రతను పరిరక్షించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకు సమగ్ర చట్టం అవసరమని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయవాదుల వృత్తి స్వేచ్ఛకు, భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధనరావు, కార్యదర్శి కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.