BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 05:04 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

స్థానిక ఎన్నికల సందడి.. మార్కాపురం జడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
13 Oct, 2026 - 05:04 PM
13 వీక్షణలు

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. జడ్పీ చైర్మన్ పదవులతో పాటు ఇతర స్థానాలకు ప్రభుత్వం కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఒంగోలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించినట్లు సమాచారం వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మార్కాపురం జిల్లా పరిషత్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా చైర్మన్ పదవి ఓపెన్ కేటగిరీకి దక్కవచ్చనే ప్రచారం నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.