BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 13 October 2026, 09:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

UCG ప్రాజెక్టుపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ కీలక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 09:40 PM
8 వీక్షణలు

UCG ప్రాజెక్టుపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ కీలక ప్రకటన.. ప్రజల అభిప్రాయాల తర్వాతే నిర్ణయం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి: రిలయన్స్ యూసీజీ (UCG) ప్రాజెక్టు విషయంలో ప్రజలలో ఉన్న అనుమానాలు, సందేహాలు పూర్తిగా నివృత్తి అయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టం చేశారు.

నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభావాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

అన్ని అంశాలు అనుకూలంగా ఉండి కేవలం భూ పరిహారం విషయంలోనే సమస్యలు తలెత్తితే, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్టపరంగా లభించే పరిహారం కంటే మెరుగైన ధర అందించే విధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో చర్చించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.