శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
తెలంగాణ
/
నల్గొండ
/
శాలిగౌరారం
శాలిగౌరారం మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, రెవెన్యూ సంబంధిత సమస్యలను చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.