BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 17 May 2026, 08:57 am
Posted by : BATHULA VENKATESH

APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శిగా

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
17 May, 2026 - 08:57 AM
144 వీక్షణలు

APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శిగా  నక్కపల్లి మండలం దేవవరం గ్రామంనికి చేందిన పల్లా సూర్యనారాయణ 

 మే 17 నక్కపల్లి మండలం దేవవరం గ్రామంనికి చేందిన పల్లా  సూర్యనారాయణ  APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి గా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున నియమితులయ్యారు.

సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రుల సమస్యలు మరియు రక్షణ నిధుల పరిరక్షణ విభాగంలో సూర్యనారాయణ సేవలను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆయన గత 20 సవంత్సరాలుగా గల్ఫ్ దేశాల లో కొన్ని విభాగాలలో అత్యున్నతమైన సంస్థ లో పనిచేస్తూ ఎంతో మంది కి ఉపాధి అవకాశాలు కల్పించారు మరియు ఎన్నో సేవాకార్యక్రమాలు కూడా చేశారు. ఆయన సేవలు APNRTS గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు అన్ని ప్రభుత్వ విభాగాలలో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


ఈ సందర్భంగా సూర్యనాయన గారిని సంప్రదించగా, ప్రవాసాంధ్రుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తో సమన్వయం చేసుకొని నాకు అప్పగించిన బాధ్యతని సక్రముగా నిర్వహిస్తానని తెలియచేస్తున్న, నా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి   APNRTS అధ్యక్షుడు, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్న.